విద్యాసంస్థలు
1959లో వరంగల్ లో నిట్(NIT) జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం స్థాపించబడింది.1919లో హైదరాబాదు లో ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1964లో ఎన్.జీ.రంగా విశ్వవిద్యాలయం, జే.ఎన్.టి.యూ, 1974లో హైదరాబాదు విశ్వవిద్యాలయం, 1976లో వరంగల్ లో కాకతీయ విశ్వవిద్యాలయం ప్రారంభించబడినవి. 2000 తర్వాత ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నిజామాబాదు లో తెలంగాణ విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్ లో పాలమూరు విశ్వవిద్యాలయం, కరీంనగర్ లో శాతవాహన విశ్వవిద్యాలయ, నల్గొండ లో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్రారంభించబడ్డాయి. హైదరాబాదు లో టటా ఇంస్టిట్యుట్ ఆఫ్ సొశ్యల్ సైంసెస్,
No comments:
Post a Comment