రాష్ట్ర చిహ్నాలు
తెలంగాణ రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ,
రాష్ట్ర చిహ్నం తెలంగాణ అధికారిక చిహ్నం, రాష్ట్ర భాష తెలుగు, రాష్ట్ర
జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర పుష్పంగా తంగేడు
పువ్వును రాష్ట్ర ప్రభుత్వం ఖరారుచేసింది.
[47]
No comments:
Post a Comment