Tuesday 13 October 2015

జనాభా

జనాభా

2001 లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,09,87,271 కాగా[41], 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతపు జనాభా 3,52,88,768 గా ఉన్నది. రంగారెడ్డి జిల్లా 52.96 లక్షల జనాభాతో ప్రథమస్థానంలో ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లా 40.42 లక్షలతో రెండో స్థానంలో, హైదరాబాదు జిల్లా 40.10 లక్షల జనాభాతో మూడవ స్థానంలో ఉంది. నిజామాబాదు జిల్లా చివరి స్థానంలో ఉంది. జిల్లాల వారీగా జనాభా క్రింది విధంగా ఉన్నది
[దాచు]జిల్లా పేరు 2001 ప్రకారం జనాభా 2001 ప్రకారం స్థానం 2011 ప్రకారం జనాభా 2011 ప్రకారం స్థానం
ఆదిలాబాదు జిల్లా 2488003 9 2737738 9
కరీంనగర్ జిల్లా 3491822 4 3811738 4
నిజామాబాదు జిల్లా 2345685 10 2552073 10
వరంగల్ జిల్లా 3246004 6 3522644 5
ఖమ్మం జిల్లా 2578927 8 2798214 8
మెదక్ జిల్లా 2670097 7 3031877 7
రంగారెడ్డి జిల్లా 3575064 2 5296396 1
హైదరాబాదు జిల్లా 3829753 1 4010238 3
మహబూబ్ నగర్ జిల్లా 3513934 3 4042191 2
నల్గొండ జిల్లా 3247982 5 3483648 6

No comments:

Post a Comment